A.P.HISTORY FOREMOST ( HEAVY STUFF ) AND CONCEPT BASED TEST SERIES WITH LIVE EXPLANANTION BY RAFI SIR
ఈ కోర్సు లో వారానికి రెండు ఎగ్జామ్స్ నిర్వహించ బడతాయి, ముందు రోజు సాయంత్రం ఎగ్జామ్ ఉంటుంది, తరువాత రోజు ఉదయం 7:00 గంటల నుండి live explanation ఉంటుంది,చివర లో గ్రాండ్ టెస్ట్ వారానికి ఒకటి ఉంటుంది ఆలా 3 గ్రాండ్ టెస్ట్ లు ఉంటాయి, ప్రతి ఎగ్జామ్ ముందు షెడ్యూల్ మీకు పంపబడుతుంది.