APPSC GROUP-2 MAINS TEST SERIES

Description

APPSC GROUP-2 MAINS TEST SERIES

A.P.HISTORY FOREMOST ( HEAVY STUFF ) AND CONCEPT BASED TEST SERIES WITH LIVE EXPLANANTION BY RAFI SIR 

ఈ కోర్సు లో వారానికి రెండు ఎగ్జామ్స్ నిర్వహించ బడతాయి, ముందు రోజు సాయంత్రం ఎగ్జామ్ ఉంటుంది, తరువాత రోజు ఉదయం 7:00 గంటల నుండి live explanation ఉంటుంది,చివర లో గ్రాండ్ టెస్ట్ వారానికి ఒకటి ఉంటుంది ఆలా 5 గ్రాండ్ టెస్ట్ లు ఉంటాయి, ప్రతి ఎగ్జామ్ ముందు షెడ్యూల్ మీకు పంపబడుతుంది.

INDIAN POLITY TEST SERIES WITH LIVE EXPLANATION BY CHAITANYA DEV SIR 
ఈ కోర్సు లో 10 టెస్ట్ లు ఉంటాయి ఒక్కొక్క టెస్టు 75 మార్క్స్ కి ఉంటుంది, వారానికి ఒక టెస్ట్ ఉంటుంది మొదటి టెస్టు 06-11-2024 ఉదయం 10:00 గంటల కూ ఉంటుంది explanation మధ్యాహ్నం 4:30 గంటలకు ఉంటుంది LIVE  ఇలా 10 టెస్ట్ లు జరుగుతాయి, మీకు ఏమన్నా డౌట్స్ ఉన్న అడగవచ్చు.

75*10=750 BITS

ECONOMY TEST SERIES WITH LIVE EXPLANATION BY GADAPARTHI VENKATESWARLU SIR

ఈ కోర్సు లో వారానికి రెండు ఎగ్జామ్స్ నిర్వహించ బడతాయి,ఉదయం 11:00 గంటల కూ ఎగ్జామ్ ఉంటుంది, 12:30 గంటల నుండి live explanation(Bilingual )ఉంటుంది,  మీకు ఏమన్నా డౌట్స్ ఉన్న అడగవచ్చు, ఆలా 25 ఎగ్జామ్స్ 30 బిట్స్ చొప్పున పెట్టటం జరుగుతుంది, చివర లో గ్రాండ్ టెస్ట్ వారానికి ఒకటి ఉంటుంది ఆలా 3 గ్రాండ్ టెస్ట్ లు ఉంటాయి, ఒకొక్క టెస్ట్ 75 బిట్స్ ఉంటాయి, అన్ని పరీక్షలు సర్వే ని మరియు కరెంట్ ఎకానమీ ని తో అనుసంధానించబడి ఉంటాయి..
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ప్రతి ఎగ్జామ్ ముందు షెడ్యూల్ మీకు పంపబడుతుంది

APPSC GROUP-2 SCIENCE AND TECHNOLOGY TEST SERIES

15 UNIT TESTS, 5 GRAND TESTS, FOCUS ON LOGICAL ELIMINATION