APPSC GROUP-2 SCIENCE AND TECHNOLOGY GRAND TEST SERIES BY Dr. B.NARESH SIR

Description

APPSC GROUP-2 SCIENCE AND TECHNOLOGY GRAND TEST SERIES STARTS ON 1st DECEMBER

ఈ కోర్సు లో 5 గ్రాండ్ టెస్ట్ లు ఒక్కొక్కటి  75 మార్క్స్ చొప్పున టోటల్ సిలబస్ పైన వారానికి ఒకటి చొప్పున పెట్టటం జరుగుతుంది, సాయంత్రం 6:00 గంటల కు ఎగ్జామ్ ఉంటుంది తరువాతి రోజు ఉదయం 10:00 గంటల కూ EXPLANATION LIVE CLASS ఉంటుంది, మీకు ఏమన్నా డౌట్స్ ఉన్న అడగవచ్చు, 20 years experience ఉన్న ఫ్యాకల్టీ Dr. B. NARESH సార్ చే రూపొందించబడిన బిట్స్ మరియు DETAILED EXPLANATION ఉంటుంది